(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 313

॥ శ్రీః ॥
3.313. అధ్యాయః 313
Mahabharata - Vana Parva - Chapter Topics
పిపాసితేషు పాండవేషు యుధిష్ఠిరనియోగాద్వృక్షాగ్రమధిరూఢేన నకులేన నాతిదూరే కించిత్సరోవిలోకనం ॥
పానీయానయమాయ సరోగతేషు నకులాదిషు యక్షవచనావమత్యా పానీయపానేన దీర్ఘనిద్రాశ్రవణాదనాగతేషు యుధిష్ఠిరేణాపి తత్సరోగమనం ॥
Mahabharata - Vana Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ। 3-313-0x(2871)(27896)
నాపదామస్తి మర్యాదా న నిమిత్తం న కారణం।
ధర్మస్తు విభజత్యర్థముభయోః పుణ్యపాపయోః ॥ 3-313-1(27897)
భీమ ఉవాచ। 3-313-2x(2872)
ప్రాతికాంయనయత్కృష్ణాం సభాయాం ప్రేష్యవత్తదా।
న మయా నిహతస్తత్రతేన ప్రాప్తాః స్మ సంశయం ॥ 3-313-2(27898)
అర్జున ఉవాచ। 3-313-3x(2873)
వాచస్తీక్ష్ణాస్థిభేదిన్యః సూతపుత్రేణ భాషితాః।
అతితీవ్రా మయా క్షాంతాస్తేన ప్రాప్తాః స్మ సంశయం ॥ 3-313-3(27899)
సహదేవ ఉవాచ। 3-313-4x(2874)
శకునిస్త్వాం యదాఽజైషీదక్షద్యూతేన భారత।
స మయా న హతస్తత్రతేన ప్రాప్తాః స్మ సంశయం ॥ 3-313-4(27900)
వైశంపాయన ఉవాచ। 3-313-5x(2875)
తతో యుధిష్ఠిరో రాజా నకులం వాక్యమబ్రవీత్।
ఆరుహ్య వృక్షం మాద్రేయ నిరీక్షస్వ దిశో దశ ॥ 3-313-5(27901)
పానీయమంతికే పశ్య వృక్షాన్వాప్యుదకాశ్రయాన్।
ఏతే హి భ్రాతరః శ్రాంతాస్తవ తాత పిపాసితాః ॥ 3-313-6(27902)
నకులస్తు తథేత్యుక్త్వా భ్రాతుర్జ్యేఽష్ఠస్య శాసనాత్।
తత ఉత్థాయ మతిమాఞ్శీఘ్రమారుహ్య పాదపం।
అబ్రవీద్ధాంతరం జ్యేష్మభివీక్ష్య సమంతతః ॥ 3-313-7(27903)
పశ్యామి బహులాన్రాజన్వృక్షానుదకసంశ్రయాన్।
సారసానాం చ నిర్హ్రాదస్తత్రోదకమసంశయం ॥ 3-313-8(27904)
తతోఽబ్రవీత్సత్యధృతిః కుంతీపుత్రో యుధిష్ఠిరః।
గచ్ఛ సౌంయ తతః శీఘ్రం తూణైః రపానీయమానయ ॥ 3-313-9(27905)
నకులస్తు తథేత్యుక్త్వా భ్రాతుర్జ్యేష్ఠస్య శాసనాత్।
ప్రాద్రవద్యత్ర పానీయం శీఘ్రం చైవాన్వపద్యత ॥ 3-313-10(27906)
స దృష్ట్వా విమలం తోయం సారసైః పరివారితం।
పాతుకామస్తతో వాచమంతరిక్షాత్స శుశ్రువే ॥ 3-313-11(27907)
యక్ష ఉవాచ। 3-313-12x(2876)
మా తాత సాహసం కార్షీర్మమ పూర్వపరిగ్రహః।
ప్రశ్నానుక్త్వా తు మాద్రేయ తతః పిబ హరస్వ చ ॥ 3-313-12(27908)
అనాదృత్య తు తద్వాక్యం నకులః సుపిపాసితః।
అపిబచ్ఛీతలం తోయం పీత్వా చ నిపపాత హ ॥ 3-313-13(27909)
చిరాయమాణే నకులే కుంతీపుత్రో యుధిష్ఠిరః।
అబ్రవీద్ధ్రాతరం వీరం సహదేవమరిందమం ॥ 3-313-14(27910)
భ్రాతా చిరాయతే తాత సహదేవ తవాగ్రజః।
తం చైవానయ సోదర్యం పానీయం చ త్వమానయ ॥ 3-313-15(27911)
సహదేవస్తథేత్యుక్త్వా తాం దిశం ప్రత్యపద్యత।
దదర్శ చ హతం భూమౌ భ్రాతరం నకులం తదా ॥ 3-313-16(27912)
భ్రాతృశోకాభిసంతప్తస్తృషయా చ ప్రపీడితః।
అభిదుద్రావ రపానీయం తతో వాగభ్యభాషత ॥ 3-313-17(27913)
మా తాత సాహసం కార్షీర్మమ పూర్వపరిగ్రహః।
ప్రశ్నానుక్త్వా యథాకామం పిబస్వ చ హరస్వ చ ॥ 3-313-18(27914)
అనాదృత్య తు తద్వాక్యం సహదేవః పిపాసితః।
అపిబచ్ఛీతలం తోయం పీత్వా చ నిపపాత హ ॥ 3-313-19(27915)
అథాబ్రవీత్స విజయం కుంతీపుత్రో యుధిష్ఠిరః।
భ్రాతరౌ తే చిరగతౌ బీభత్సో శత్రుకర్శన ॥ 3-313-20(27916)
తౌ చైవానయ భద్రం తే పానీయం చ త్వమానయ।
త్వం హి నస్తాత సర్వేషాం దుఃఖితానామపాశ్రయః ॥ 3-313-21(27917)
ఏవముక్తో గుడాకేశః ప్రగృహ్య సశరం ధనుః।
ఆముక్తఖంగో మేధావీ తత్సరః ప్రత్యపద్యత ॥ 3-313-22(27918)
యతః పురుషశార్దూలౌ పానీయహరణే గతౌ।
తౌ దదర్శ హతౌ తత్రభ్రాతరౌ శ్వేతవాహనః ॥ 3-313-23(27919)
`విగతాసూ నరవ్యాఘ్రౌ శయానౌ వసుధాతలే'।
ప్రసుప్తావివ తౌ దృష్ట్వా నరసింహః సుదుఃఖితః।
ధనురుద్యంయ కౌంతేయో వ్యలోకయత తద్వనం ॥ 3-313-24(27920)
నాపశ్యత్తత్రకించిత్స భూతమస్మిన్మహావనే।
సవ్యసాచీ పిపాసార్తః పానీయం సోభ్యధావత ॥ 3-313-25(27921)
అభిధావంస్తతో వాచమంతరిక్షాత్స శుశ్రువే।
యత్త్వమిచ్ఛసి పానీయం నైతచ్ఛక్యం బలాత్త్వయా ॥ 3-313-26(27922)
కౌంతేయ యది వై ప్రశ్నాన్మయోక్తాన్ప్రతివక్ష్యసి।
తతః పాస్యసి పానీయం హరిష్యసి చ భారత ॥ 3-313-27(27923)
వారితస్త్వబ్రవీత్పార్థో దృశ్యమానో నివారయ।
యావద్బాణైర్వినిర్భిన్నః పునర్నైవం వదిష్యసి ॥ 3-313-28(27924)
ఏవముక్త్వా తతః పార్థః శరైరస్త్రానుమంత్రితైః।
ప్రవవర్ష రదిశః కృత్స్నాః శబ్దవేధం చ దర్శయన్।
కర్ణినాలీకనారాచానుత్సృజన్భరతర్షభః। 3-313-29(27925)
స త్వమోఘానిషూన్ముక్త్వా తృష్ణయాఽభిప్రపీడితః।
అనేకైరిషుసంఘాతైరంతరిక్షే వవర్ష హ ॥ 3-313-30(27926)
యక్ష ఉవాచ। 3-313-31x(2877)
కిం విధానేన తే పార్థ ప్రశ్నానుక్త్వా పయః పిబ।
అనుక్త్వా చ పిబన్ప్రశ్నాన్పీత్వైవ నభవిష్యసి ॥ 3-313-31(27927)
స చ మోఘానిషూందృష్ట్వాతృష్ణయా చ ప్రపీడితః।
అవజ్ఞాయైవ తాం వాచం పీత్వైవ నిపపాత్ హ ॥ 3-313-32(27928)
అథాబ్రవీద్భీమసేనం కునతీపుత్రో యుధిష్ఠిరః।
నకులః సహదేవశ్చ బీభత్సుశ్చ పరంతప ॥ 3-313-33(27929)
చిరంగతాస్తోయహేతోర్న చాగచ్ఛంతి భారత।
తాంశ్చైవానయ భద్రం తే పానీయం చ త్వమానయ ॥ 3-313-34(27930)
భీమసేనస్తథేత్యుక్త్వా తం దేశం ప్రత్యపద్యత।
రయత్రతే పురుషవ్యాఘ్రా భ్రాతరోస్య నిపాతితాః ॥ 3-313-35(27931)
తాందృష్ట్వా దుఃఖితో భీమస్తృషయా చ ప్రపీడితః।
అమన్యత మహాబాహుః కర్మ తద్యక్షరక్షసాం ॥ 3-313-36(27932)
సచింతయామాస తదా యోద్ధవ్యం ధ్రువమద్య మే।
పాస్యామి తావత్పానీయమితి పార్థో వృకోదరః ॥ 3-313-37(27933)
తతోఽభ్యధావత్పానీయం పిపాసుః పురుషర్షభః ॥ 3-313-38(27934)
యక్ష ఉవాచ। 3-313-39x(2878)
మా తాత సాహసంకార్షీర్మమ పూర్వపరిగ్రహః।
ప్రశ్నానుక్త్వా తు కౌంతేయ తతః పిబ హరస్వ చ ॥ 3-313-39(27935)
ఏవముక్తస్తదా భీమో యక్షేణామితతేజసా।
అనుక్త్వైవ తు తాన్ప్రశ్నాన్పీత్వైవ నిపపాత హ ॥ 3-313-40(27936)
తతః కుంతీసుతో రాజా ప్రచింత్య పురుషర్షభః।
`ఆత్మనాఽఽత్మానమన్విష్య విచారమకరోత్ప్రభుః ॥ 3-313-41(27937)
తతశ్చిరగతాన్భ్రాతృనథాఽఽజ్ఞాయ యుధిష్ఠిరః।
చిరాయమాణాన్బహుశః పునః పునరువాచహ ॥ 3-313-42(27938)
కింస్విద్వనమిదం దగ్ధం కింఖిద్దృష్టో మృతో భవేత్।
ప్రహరంతో మహాభూతం శప్తాస్తేనాథ తేఽపతన్ ॥ 3-313-43(27939)
న పశ్యంత్యథవా వీరాః పానీయం యత్రతే గతాః।
అన్విచ్ఛద్భిర్వనే తోయం కాలోఽయమతిపాతితః ॥ 3-313-44(27940)
కింను తత్కారణం యేన నాయాంతి పురుషర్షభాః।
గచ్ఛాంయేషాం పదం ద్రష్టుమితి కృత్వా యుధిష్ఠిరః' ॥ 3-313-45(27941)
సముత్థాయ మహాబుద్ధిర్దహ్యమానేన చేతసా।
వ్యపేతజననిర్ఘోషం ప్రవివేశ మహావనం ॥ 3-313-46(27942)
రురుభిశ్చ వరాహైశ్చ పక్షిభిశ్చ నిషేవితం।
నీలభాస్వరవర్ణైశ్చ పాదపైరుశోభితం ॥ 3-313-47(27943)
భ్రమరైరుపగీతం చ పక్షిభిశ్ సమంతతః।
`మృదుశాడ్వలసంకీర్ణభూమిభాగం మనోహరం' ॥ 3-313-48(27944)
స గచ్ఛన్కాననే తస్మిన్హేమజాలపరిష్కృతం।
దదర్శ తత్సరః శ్రీమాన్విశ్వకర్మకృతం యథా ॥ 3-313-49(27945)
ఉపేతం నలినీజాలైః సింధువారైః సచేతసైః।
కేతకైః కరవీరైశ్చ పిప్పలైశ్చైవ సంవృతం ॥ 3-313-50(27946)
`తతో ధర్మసుతః శ్రీమాన్భ్రాతృదర్శనలాలసః'।
శ్రమార్తస్తదుపాగంయ సరో దృష్ట్వాఽథ విస్మితః ॥ 3-313-51(27947)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి ఆరణేయపర్వణి త్రయోదశాధికత్రిశతతమోఽధ్యాయః ॥ 313 ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-313-1 రూపం విభజతి ॥
3-313-2 ప్రేష్యవత్ ప్రేష్యామివ ॥
3-313-12 సాహసం జలపానరూపం।
పరిగ్రహో నియమః।
యో మత్ప్రశ్నాన్వదేత్స ఏవేతః పయః పిబేద్ధరేద్ధేతి ॥
3-313-28 దృశ్యమానో భూత్వేతి శేషః ॥
3-313-31 విధానన యత్నేన। రనభవిష్యసి మరిష్యసి ॥
3-313-49 హమజాలాని హేమవర్ణాని కేసరాణి తైః పరిష్కృతం మండితం ॥
3-313-50 సింధువారైర్జలజవిశేషైః ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.